నా నిర్లక్ష్యం నన్ను నిలువునా ముంచేసింది. రేపు చేద్దాం, రేపు చేద్దాం అని వాయిదా వేసిన ప్రాజెక్ట్ పీకల మీదకి వచ్చింది. నాకు ఇప్పుడు కేవలం 15 రోజులు మాత్రమే ఉన్నాయి. ఇంక 2/3 ప్రాజెక్ట్ అవ్వలేదు. నా టైం చాల విఅలైనది ఇప్పుడు. ఇప్పటినుంచి నేను చాల జగ్రత్చగా ఉండాలి లేకపోతే ప్రాజెక్ట్ ఆపి వేస్తారు. ఇంక కొన్ని రోజులు ఇక్కడే ఉండిపోవలిసి వస్తుంది. అరేయ్ ఒక్క రోజు కూడ సీరియస్నెస్ రాలేదే?
ఆకరికి ఈ రోజు కూడ బ్లాగ్ రాస్తూ కూర్చున్నాను కాని ప్రాజెక్ట్ చేద్దామన్నా బయం కూడ లేదు. కాని ఒక విషయం మాత్రం చెప్పగలను , IPL నన్ను బాగా disturb చేసింది. ఇంక చెప్పాలంటే ఆనందిచడం ఒక సారి అలవాటు అయ్యిందా, ఇక చచ్చినట్లే దాని నుండి బయట పడటం దాదాపు అసాద్యం. నేను ఇప్పుడు దాంట్లోనే ఇరిక్కుపోయాను. ఏమి చేయగాలును?
ఈ రోజు నుండి నేను ప్రాజెక్ట్ తో బిజీ గా ఉండాలి అనుకుంటున్నాను. ఎవరు ఏవిదంగా తెమ్ప్ట్ చేసిన నేను తల వంచే సమస్యే లేదు. నన్ను నేను సంకల్పించికుంటున్నాను. నేను ఈ పని చేయగాలును. అవును నన్ను ఎవరు ఆపలేరు..
ఇది మాత్రం ఇంకో 10 సెకనులు నిజం కాబోతున్నది.
ఒక స్నేహితులారా
ఇక ఉనతను
ప్రేమతో
మీ
రామ
No comments:
Post a Comment