Sunday, March 30, 2008

చాల రోజులగా తెలుగు లో బ్లాగ్ రాద్దామనుకుంటున్న కాని ఈరోజు టైం దొరికింది. ఇంకొన్ని రోజులలో IISc ని వదిలి వేల్లిపోవడానికి మనసు రావడం లేదు.
ప్రతి క్షణం IIsc ని ఆస్వాదించడం తప్ప ఏమి చెయ్యగలను . ఈ freinds ఇంక ఎక్కడ దొరుకుతారు. Volley ball Basket ball, Especially Lovely Hockey Club fiens ని ఎలా మర్చిపోగలను. ఈ రోజు Oracle నుండి offer letter వచ్చింది. చాలఅ బాదగా ఉంది. నా రోజులు అన్ని అయ్యిపోయై కడ అని . ఏమైనా ఇంక ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. దేవుడా నువ్వున్న నా ప్రాజెక్టు చెయ్యలేవు కదయ్య
ఉంటాను నాకు నిద్ర వస్తుంది.
mee
రామ

No comments: