Saturday, July 5, 2008

Brand New Life

నా presentation అయ్యి పది రోజులు అయ్యింది కాని నేను ఇంటికి వెళ్ళలేదు కారణం నా కన్ను. turning points అంటారు అది నా కళ్ళ ముందు కనిపిస్తుంది. ఎ రోజు నేను అంట నిర్లక్షంగా ఆడలేదు. వాడెవడో నాకు తెలియదు కాని ఆ రోజు మాత్రమే వచ్చాడు. చాల గట్టిగ కొట్టాడు. నాకు కళ్లు కనిపింహడమే ఎక్కువ అనుకున్నా -- అంట గట్టిగ కొట్టాడు. కళ్ళ ముందు నాకు నక్షత్రాలు కనిపించాయి. అది తగిలిన దగ్గరనుండి దాదాపు నెల రోజులు నుండి నా పరిస్థితే ఇలాగె ఉంది. Light ని చూస్తుంటే చాల నెప్పిగా ఉంటుంది. రోజు రోజు కి నా కళ్లు పోతాయేమో అన్నా బయం పెరిగిపోతుంది. ఇక జీవితం లో బాస్కెట్ బాల్ అడకుదనుకున్న టైం లో ఆలెక్ష్ గాడు నాకు బాస్కెట్ బాల్ ప్రేసేట్ గ ఇచ్చడు. దాన్ని నేను షో కేసు లో పెట్టుకోవాలి.
ఇంకొక విషయం నన్ను కొట్టిన వాడు మల్లి వచ్చాడంట. ఈ సారి ఒక స్టాఫ్ చైల్డ్ కి పళ్ళు వుదయంత.
ఇక ఉంటా నిద్ర వస్తుంది
ప్రేమతో
రామ

1 comment:

Unknown said...

I can not read telugu
Why do you write in English?